ప్రైవేట్ బస్సులలో డ్రంక్ అండ్ డ్రైవ్

ప్రైవేట్ బస్సులలో డ్రంక్ అండ్ డ్రైవ్

PLD: మాచర్ల మండలంలో ప్రైవేట్ బస్సులలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మార్కాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దృష్ట్యా 7వ మైల్ టోల్గేట్ వద్ద విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్, మాచర్ల ఎంవీఐ శేషురెడ్డి సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు బస్సులలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.