ఏనుగుల గుంపుతో పోరాటం.. చికిత్స పొందుతూ మృతి

ఏనుగుల గుంపుతో పోరాటం.. చికిత్స పొందుతూ మృతి

చిత్తూరు పరదరామి అటవీ ప్రాంతంలో గాయపడిన ఏనుగు చికిత్స పొందుతూ మృతి చెందాయి. ఎస్వీ జూపార్క్‌లో పోస్టుమార్టం నిర్వహించి అధికారులు ఏనుగును ఖననం చేశారు. గత నెల 30న ఏనుగుల గుంపులో జరిగిన పోరాటంలో గాయపడిన ఏనుగు గుడ్డివాని చెరువులోకి దిగింది.  నీటి బురదలో ఎక్కువసేపు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ సోకడంతో మృతి చెందినట్లు పోస్టుమార్టంలో  తేలిందని వెటర్నరీ వైద్యులు తెలిపారు