SUNDAY: కిలో చికెన్ ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. డ్రెస్స్‌డ్ విత్ స్కిన్ కేజీ రూ.235-రూ.250, స్కిన్ లెస్ కిలో రూ.267- రూ.280 వరకు ఉన్నాయి. రిటైల్ లైవ్ బర్డ్ కేజీ రూ.157-180 ఉంది. అయితే, ప్రాంతాన్ని బట్టి ధరలో రూ.10-20 తేడా ఉండొచ్చు. అదేవిధంగా రిటైల్ కోడి గుడ్ల ధర డజన్‌కు రూ.63గా ఉంది.