కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రామకృష్ణాపూర్‌లో అక్రమ ఇసుక రవాణా.. 2 ట్రాక్టర్లు సీజ్
★ గోదావరిఖనిలోని రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు
★ సీఎం కప్-2025 పోటీల్లో KNRకు  రాష్ట్రంలో 3వ స్థానం
★ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు ఆమోదంపై హుజూరాబాద్ కోర్టులో సీఎంకు పాలాభిషేకం