VIDEO: నేలమట్టమైన భారీ వృక్షాన్ని తొలగించిన స్థానికులు
WGL: GWMC 41వ డివిజన్ పరిధిలోని బక్షిమొహాల్లా కాలనీలో గతరాత్రి ఓ భారీవక్షం నేలకూలింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఈరోజు ఉదయం ఈ వృక్షాన్ని తొలగించారు. వృక్షం కిందపడే సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వారు తెలిపారు. డివిజన్ BRS పార్టీ ఇన్‌ఛార్జ్ తుమ్మరపల్లి రమేష్, మైనార్టీ నాయకుడు ఎం.డి అలీ, తదితరులున్నారు.