'ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి'

'ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి'

VZM: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు డైలీ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అలాగే ప్రతి కుటుంబానికి 100 రోజుల పనులు కల్పన కూడా శత శాతం జరగాలన్నారు. శనివారం ఉపాధి పనులు పై టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కనీస వేతనాలు, పనిదినాలు తదితర పనులపై సమీక్షించారు.