రష్మిక-విజయ్ మెహందీ ఫొటోలు వైరల్

రష్మిక-విజయ్ మెహందీ ఫొటోలు వైరల్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన మెహందీ వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండతో రష్మిక వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న జరిగిన మెహందీ ఈవెంట్‌లో రష్మిక ఎంతో అందంగా మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ క్రేజీ జంటకు SM వేదికగా పెద్ద ఎత్తున అభినందనలు కురిపిస్తున్నారు.