T20ల్లో వేగంగా 1000 పరుగులు
టీమిండియా తరఫున T20Iలో అత్యంత వేగంగా వేయి పరుగులు చేసిన బ్యాటర్ల జాబితా..
1. విరాట్ కోహ్లీ - 27 ఇన్నింగ్స్‌ల్లో
2. అభిషేక్ శర్మ - 28 ఇన్నింగ్స్‌ల్లో
3. కేఎల్ రాహుల్ - 29 ఇన్నింగ్స్‌ల్లో
4. సూర్యకుమార్ యాదవ్ - 31 ఇన్నింగ్స్‌ల్లో
5. రోహిత్ శర్మ - 40 ఇన్నింగ్స్‌ల్లో