రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

BHPL: టేకుమట్ల మండలంలోని రేషన్ డీలర్లు సోమవారం ప్రజావాణిలో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 2015లో అందించిన POS యంత్రాలు సక్రమంగా పని చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ప్రస్తుత కమీషన్ జీవనాధారానికి సరిపోవడం లేదని, జీతభత్యాల సమస్యను పరిష్కరించాలని కోరారు.