కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ నందవరంలో అప్పుల భారాన్ని తట్టుకోలేక రైతు ఆత్మహత్య
✦ కర్నూలు కాల్వబుగ్గ ఆలయ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్
✦ జిల్లాలో 22 ఏ, చుక్కల భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతోంది: కలెక్టర్ డా.సిరి
✦ జిల్లా వ్యాప్తంగా BJP 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు