'స్వాతంత్ర కాంక్షను రగిలించిన వందేమాతరం'

'స్వాతంత్ర కాంక్షను రగిలించిన వందేమాతరం'

MNCL: యావత్ భారతాన్ని ఏకం చేసి భారతీయులందరిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిన గీతం వందేమాతరం అని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం నస్పూర్‌లోని కలెక్టరేట్ ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. వందే మాతరం స్వాతంత్ర సమరంలో భారతీయులందరినీ ఏకం చేసిందని తెలిపారు.