ఆలయ సుందరీకరణకు కోటేషన్లు ఆహ్వానం

NZB: బోధన్ శ్రీ చక్రేశ్వరాలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని సుందరీకరించుటకు గాను కోటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఈవో రవీందర్ అభివృద్ధి కమిటీ సభ్యులు హరికాంత్ చారి గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు కోటేషన్లు ఈ నెల 31 ఉదయం 11 గంటలవరకు కార్యాలయంలో అందజేయాలన్నారు.