జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

SRD: జిల్లాలో భారీగా వర్షాలు ఉన్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు ఉన్నందున ప్రభుత్వం రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించిందని తెలిపారు. కావున జిల్లా ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలని సూచించారు. చెరువులు, కుంటలు వాగులు వద్ద అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.