'విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి'

'విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి'

SRCL: బడ్జెట్‌ను సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీరాముల సంజన అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కు నిరసనగా బడ్జెట్ ప్రతులను సిరిసిల్లలో దహనం చేశారు. సంజన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు విద్యా రంగానికి 15% బడ్జెట్ ఇస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కిందని మండిపడ్డారు.