నవోదయ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్ధులు

నవోదయ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్ధులు

NRML: ఇటీవల విడుదలైన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో నిర్మల్‌లోని అవదుత్వార్ అనే విద్యార్థి గణేశ్ కాగజ్ నగర్ లోని జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికయ్యారు. అదేవిధంగా, మరొక పాఠశాలకు చెందిన శ్రీబిందు, సొప్పరి పూజ సైతం నవోదయ విద్యాలయంలో చదివేందుకు ఎంపికయ్యారు. ఈ మేరకు విద్యార్థులను పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.