నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
GNTR: చెట్ల కొమ్మలు తొలగించడం, లైన్లలో మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈఈ గురువయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కృష్ణబాబు నగర్, ఐస్ కంపెనీ రోడ్డు, GMC ఎంప్లాయీస్ కాలనీ, రత్నగిరి ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.