మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP ర్యాలీ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP ర్యాలీ

PLD: వైసీపీ అధ్యక్షులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పట్టణంలో ఇవాళ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజా వ్యతిరేక నిర్ణయం. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.