రైల్వే కన్సల్టేటివ్ సభ్యులతో స్పెషల్ మీటింగ్

HYD: సికింద్రాబాద్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ బుధవారం రైల్వే కన్సల్టేటివ్ సభ్యులతో స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్ నిలయంలో జరిగిన ఈ సమావేశంలో, రాబోయే భవిష్యత్తులో ఏర్పడే డిమాండ్, తలెత్తబోయే సమస్యల గురించి ప్రణాళిక వేయాలని చర్చించారు.