'భూ హక్కుదారులకే పాసుపుస్తకాలు ఇవ్వాలి'

'భూ హక్కుదారులకే పాసుపుస్తకాలు ఇవ్వాలి'

VZM: భూ హక్కుదారులకే పట్టాదారు పాసుపుస్తకాలను అందజేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్‌తో కలిసి సమీక్షించారు.