చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

WGL: జిల్లా కేంద్రంలోని తన నివాసంలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలన్నారు.