సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి కానిస్టేబుల్‌ జాబ్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి కానిస్టేబుల్‌ జాబ్

ATP: పెద్దవడుగూరు మండలం జి.కొత్తపల్లికి చెందిన వెంకటరెడ్డి పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో సివిల్ ఉద్యోగం సాధించారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి పోలీసు ఉద్యోగానికి సిద్ధమయ్యారు. నిన్న వెలువడిన ఫలితాల్లో విజయాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు.