ఘనంగా భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

NLG: చింతపల్లి మండలం తిదేడులో శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ నాయక్, కేతావత్ భిల్యా నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.