'ఉద్యమకారులకు ప్రత్యేకమైన కోటాను అమలు చేయాలి'

'ఉద్యమకారులకు ప్రత్యేకమైన కోటాను అమలు చేయాలి'

NLG: స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రత్యేకమైన కోటాను అమలు చేయాలని TG మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు M.విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఉద్యమం చేసి తమ విలువైన సమయం వయస్సు ఆర్థికంగా నష్టపోయిన ప్రతి ఒక్క ఉద్యమకారుడికి 250గజాల ఇళ్లు ఇవ్వాలన్నారు.