VIDEO: BRSV న్యూ సాంగ్ రిలీజ్

VIDEO: BRSV న్యూ సాంగ్ రిలీజ్

HYD: బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పాటను హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల తన నివాసంలో కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.