పూర్తిగా కాలిపోయిన ఇల్లు

పూర్తిగా కాలిపోయిన ఇల్లు

ADB: ఇంద్రవెల్లి మండలంలోని అంజి గ్రామానికి చెందిన విక్రమ్ ఇల్లు అకస్మాత్తుగా నిప్పు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. ఎండల తీవ్రత పెరగడంతో శనివారం విక్రమ్‌కు చెందిన ఇంటికి అకస్మాత్తుగా నిప్పు అంటుకొని కాలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముఖాడే ఉత్తం బాధిత ఇంటిని పరిశీలించి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.