నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

ప్రధాని మోదీ ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు మూడు దేశాల్లో పర్య టించనున్నారు. 15-16న జోర్డాన్, 16-17న ఇథియోపియా, 17-18న ఒమన్‌కు వెళ్తారు. 'లింక్ వెస్ట్' పాలసీ, 'ఆఫ్రికా ఇనిషియేటివ్'లో భాగంగా ఆ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనున్నారు.