VIDEO: 'సూపర్ సిక్స్' హామీలను పారదర్శకంగా అమలు చేస్తోంది'

VIDEO: 'సూపర్ సిక్స్' హామీలను పారదర్శకంగా అమలు చేస్తోంది'

E.G: ఎన్నికల సమయంలో పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' హామీలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇవాళ ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో మంత్రి దుర్గేష్ పర్యటించి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి స్వయంగా పంపిణీ చేశారు.