రామప్ప ఆలయాన్ని సందర్శించిన కేంద్ర శిక్షణాధికారులు

రామప్ప ఆలయాన్ని సందర్శించిన కేంద్ర శిక్షణాధికారులు

MLG: హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీహెచ్ ఆర్డీ సంస్థలో శిక్షణ పొందుతున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (ASOs) 70 మంది ఇవాళ రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. భారత్ దర్శన్‌లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ ఆలయ చరిత్రను వివరించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.