స్వగ్రామంలో ఓటేసిన పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్

స్వగ్రామంలో ఓటేసిన  పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్

SRPT: జిల్లా వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గ్రామస్థాయి ఓటర్ నుంచి రాజకీయ నేతలు వరకు స్వగ్రామాల్లో ఓటేస్తున్నారు. ఈ నేపథ్యంలో TG పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తన సొంత గ్రామం అయిన బాలెంలలో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు తమను ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.