MSME అభివృద్ధి సదస్సును ప్రారంభించిన మంత్రి

MSME అభివృద్ధి సదస్సును ప్రారంభించిన మంత్రి

విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సదస్సుకు 16 దేశాల నుంచి 44 మంది డెలిగేట్లు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు.