మా ఆపరేషన్ వివరాలు లీక్ చేశారు: ట్రంప్

మా ఆపరేషన్ వివరాలు లీక్ చేశారు: ట్రంప్

తమ ప్రభుత్వంలో ఒక గూఢచారి ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో కూలిపోయిన F-15E స్ట్రైక్ ఈగిల్ పైలట్‌ను కాపాడేందుకు US సైన్యం భారీ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ వివరాలను గుర్తుతెలియని వ్యక్తి (గూఢచారి) లీక్ చేశారని ఫైర్ అయ్యారు. లీక్‌కు కారణమైన వ్యక్తిని కనిపెట్టేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు.