ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

* వెలుగొండ ప్రాజెక్టు సాధనకై పామూరులో ప్రారంభమైన CPM పాదయాత్ర
* జిల్లాకు దిత్వా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్ష సూచన
* జిల్లాలో 5 రోజులపాటు వరి కోతలను నిలుపుదల చేసుకోవాలి: కలెక్టర్ రాజాబాబు
* కొత్త అన్నసముద్రంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు