VIDEO: లంబాడా వేషధారణలో డ్యాన్స్
SRD: సిర్గాపూర్ మండలం వాసర్ హైస్కూల్లో ఇవాళ టెన్త్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక GHM మంజుల కులకర్ణి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కార్యక్రమంలో భాగంగా బంజారా డ్యాన్స్‌తో స్వాగతం పలికారు. అర్చన, మీనాక్షి, బిందు, హారికలు లంబాడ వేషధారణలో డ్యాన్స్ అదరగొట్టారు. ఇతర విద్యార్థులకు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభను చాటారు.