నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు ఏరియాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుందని ఏఈ రాజేష్ ఓ ప్రకటనలో తెలిపారు. 33 కేవీ టవర్ నిర్మాణ పనుల వల్ల మంచిర్యాల టవర్, వసుధ, సన్, పల్స్ హాస్పిటల్స్, గోసేవ, మార్కెట్ ఏరియా, NTR కాలనీ, తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.