నేడు రాజోలు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు రాజోలు ఎమ్మెల్యే  పర్యటన వివరాలు

కోనసీమ: శుక్రవారం రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. రాజోలు గ్రామం మట్టపర్తి కాలవగట్టు వంతెన వద్ద 40 KL వాటర్ ట్యాంకునకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11 గంటలకు రాజోలు ZPHS బాయ్స్ హై స్కూల్ నందు జరుగు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు