ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

KMM: మధిర పట్టణంలోని సీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రైసింగ్ అనే కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరంను మండల విద్యాశాఖ అధికారి వై.ప్రభాకర్ ప్రారంభించారు. ఈ ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో డ్రాయింగ్, డాన్స్, క్యారం బోర్డ్ ఉచితంగా నేర్పించబడునని తెలిపారు.