టీడీపీకి భారీ షాక్

విజయనగరం: శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామ టీడీపీ సర్పంచ్ 4 గురు వార్డ్ మెంబర్లు వారి 300 మంది కుటుంబ సభ్యులు వై.ఎస్.ఆర్ పార్టీలో చేరారు. శృంగవరపుకోట వై.ఎస్.ఆర్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేతుల మీదుగా వై.ఎస్.ఆర్. పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.