ALERT: నోటిఫికేషన్ వచ్చేసింది
AP: దేశవ్యాప్తంగా ఉన్న 30కి పైగా ప్రముఖ పరిశోధన సంస్థల్లో PhD, MSc ప్రవేశాల కోసం నిర్వహించే JEST నోటిఫికేషన్‌ను ఐసర్ తిరుపతి విడుదల చేసింది. ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో పరిశోధన విద్యనభ్యసించేందుకు ఈ పరీక్ష కీలకం. అర్హులైన అభ్యర్థులు ఈనెల 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న ఈ పరీక్ష జరగనుంది.