బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు..!

బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు..!

SDPT: జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.