'రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు'
MNCL: ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతుల కోసం కంట్రోల్ రూమ్ నం.6303928682 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో 1967, 180042500333 నంబర్లను సంప్రదించాలన్నారు.