VIDEO: హైదరాబాద్ అబ్బాయిలు జాగ్రత్త.!

VIDEO: హైదరాబాద్ అబ్బాయిలు జాగ్రత్త.!

HYD: యువత ఒంటరితనాన్ని లక్ష్యంగా చేసుకుని అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి అంటూ SMలో వస్తున్నఫేక్ యాప్ యాడ్స్ పై జాగ్రత్తగా ఉండాలని యువతకు VC సజ్జనార్ సూచించారు. వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదు. అవన్నీ AI సాయంతో సృష్టించిన వీడియోలన్నారు. ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే 1930 టోల్ ఫ్రీ నెంబర్ లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.