పశ్చిమాసియా దేశాల ప్రజలకు ఇరాన్ కీలక విజ్ఞప్తి

పశ్చిమాసియా దేశాల ప్రజలకు ఇరాన్ కీలక విజ్ఞప్తి

అమెరికా-ఇజ్రాయెల్ దేశాలతో పోరాడుతున్న ఇరాన్.. పశ్చిమాసియా దేశాల ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. అగ్రరాజ్య సైనికులు, కమాండర్ల ఆచూకీ తెలిస్తే ఆ సమాచారాన్ని తమకు తెలియజేయాలని కోరింది. ఈ మేరకు ఇరాన్ కర్నల్ ఇబ్రహీం జుల్ఫీకర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల నుంచి అమెరికాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.