OTTలోకి వచ్చేసిన 'అవతార్ 3'.. కానీ..!

OTTలోకి వచ్చేసిన 'అవతార్ 3'.. కానీ..!

జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీల్లో PVOD(ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్) విధానంలో అందుబాటులో ఉంది. ఇక భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత స్ట్రీమింగ్ అప్‌డేట్ వచ్చింది. జియో హాట్‌స్టార్‌లో ఇది ఏప్రిల్ చివరి వారంలో లేదా మే 2026 మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.