స్వామి శివానంద జీవిత విశేషాలు

స్వామి శివానంద జీవిత విశేషాలు

వారణాసికి చెందిన యోగా గురువు స్వామి శివానంద 1896 ఆగస్టు 8న జన్మించారు. 128 ఏళ్లు జీవించిన ఆయన యోగాతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపారు. ఎన్నో అంతర్జాతీయ యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న శివానంద యోగా రంగంలో చేసిన విశేష కృషికి గాను 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. సాధారణ ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి తన ఆరోగ్య రహస్యమని శివానంద చెప్పేవారు.