సాండ్ బజార్ ఏర్పటుతో లబ్ధిదారులకు ఎంతో మేలు

సాండ్ బజార్ ఏర్పటుతో లబ్ధిదారులకు ఎంతో మేలు

HNK: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో సాండ్ బజార్‌లో ఇసుక లభ్యమవుతుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్లలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్‌ను ఎమ్మెల్యే కడియం ప్రారంభించారు. సాండ్ బజార్ ఏర్పటుతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.