ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేసిన కానిస్టేబుల్

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేసిన కానిస్టేబుల్

HNK: ఎండతీవ్రత దృష్ట్యా ట్రాఫిక్ కానిస్టేబుల్ గంగాధరి రమేష్ సేవా స్పూర్తిని చాటుకున్నారు. నగరంలోని CPO జంక్షన్ వద్ద ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ, ప్రయాణికులు, బస్సు డ్రైవర్లకు తన సొంత ఖర్చులతో మజ్జిగ పంపిణీచేశారు. ఎండతీవ్రతలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దీంతో కానిస్టేబుల్‌పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.