ఘనంగా ‘శాప్ లీగ్’ టెన్నిస్ టోర్నమెంట్ ముగింపు

ఘనంగా ‘శాప్ లీగ్’ టెన్నిస్ టోర్నమెంట్ ముగింపు

VZM: విజ్జీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ‘శాప్ లీగ్’ టెన్నిస్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ఎం. రామ్ సుందర్ రెడ్డి విజేతలకు ట్రోఫీలు, మెడల్స్‌ను సోమవారం అందజేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొనగా, శాప్ లీగ్ మస్కట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.