'ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి'

'ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి'

KMM: ఉపాధ్యాయ పెండింగ్ DA, PRC, పెన్షనర్స్ బకాయిలను విడుదల చేయాలని PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఈనెల 27న ఖమ్మంలో నిర్వహించే నిరాహార దీక్షను జయప్రదం చేయాలని సోమవారం మధిరలో దీక్ష కరపత్రాలను ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు పదవి విరమణ చేసి సంవత్సరాలు గడుస్తున్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం శోచనీయమన్నారు.