'మోబిన్ సాబ్ తండా ఏకగ్రీవానికి.. చిరుతండాకు సంబంధం లేదు'

'మోబిన్ సాబ్ తండా ఏకగ్రీవానికి.. చిరుతండాకు సంబంధం లేదు'

NZB: ధర్పల్లి మండలం మోబిన్ సాబ్ తండా ఏకగ్రీవం కావడంతో ఆ తండాతో అనుబంధంగా ఉన్న చేరుతండా వాసులకు ఏకగ్రీవానికి సంబంధం లేదని తండావాసులు తెలిపారు. ఎంపీడీవో లక్ష్మారెడ్డిని వివరణ కోరగా ఇరు తండాల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో చేరుతండవాసులు ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించ లేదన్నారు. మోబిన్ సాబ్ తంగా పాలకవర్గం ఏకగ్రీవం అయినట్లు చెప్పారు.