వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ జిల్లాలో రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం
☞ వర్ధన్నపేట MPDO కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సత్య శారద
☞ వరంగల్ పోతననగర్‌లోని సెకండరీ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మేయర్ గుండు సుధారాణి
☞ నల్లబెల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసిన ఎమ్మెల్యే దొంతి